రక్షణ శాఖకు విశాఖ షిప్ యార్డు బదిలీ

అందమైన విశాఖ నగరంలో హిందుస్ధాన్ షిప్ యార్డ్ చక్కగా ఇమిడిపోయింది. దేశమే కాదు ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా వాయు, సముద్ర, రైలు, రోడ్డు మార్గాలకు అందుబాటులో ఉన్నది. ప్రస్తుతం షిప్పింగ్ శాఖ అధీనంలో ఉన్న ఈ షిప్ యార్డు డిఫెన్స్ శాఖకు బదిలీ అయితే రక్షణ పరంగా బాగుంటుందన్న అభిప్రాయం ఉంది.












Click it and Unblock the Notifications