తెలంగాణపై నిర్దిష్టతకు రాజీనామా: కోమటిరెడ్డి

చిదంబరం ప్రకటనతో ప్రజల్లో అయోమయం, అపోహలు తలెత్తాయని ఆయన అన్నారు. ఆ అపోహలు, అయోమయం వల్లనే తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ శాసనసభ్యులు రాజీనామాలు చేశారని, మంత్రులం కూడా రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. రేపు తాము ఢిల్లీకి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications