రోశయ్యతో కెవిపి రామచందర్ రావు భేటీ

కాగా, రోశయ్యను శుక్రవారం ఉదయం కాంగ్రెసు సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నేదురువల్లి జనార్దన్ రెడ్డి కూడా కలిశారు. విజయవాడ కాంగ్రెసు లోకసభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రోశయ్యతో రెండు గంటల పాటు సమావేశమయ్యారు. కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రి వట్టి వసంతకుమార్, తెలంగాణకు చెందిన మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ప్రభుత్వ చీఫ్ విఫ్ మల్లు భట్టి విక్రమార్క, సీమాంధ్ర శాసనసభ్యులు, ఎమ్మెల్సీల జెఎసి కన్వీనర్ శైలజానాథ్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు.












Click it and Unblock the Notifications