పోరులో కెసిఆర్ నామ మాత్రమే: నరేంద్ర

యుపిఎ ప్రభుత్వ విశ్వాస పరీక్ష సమయంలో తెలంగాణ ఇస్తామని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఆమె చాలా కష్టాలు పడ్డారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ పై రెండో ఎస్సార్సీ వేయాలని అనడం అర్థ రహితమని ఆయన అన్నారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని చెప్పారు.












Click it and Unblock the Notifications