తెలంగాణ ప్రక్రియ సాగుతోంది: విహెచ్

విద్యార్థులు సహనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ఇద్దరు అన్మదమ్ముల మధ్య వివాదం వచ్చినప్పుడు తమ్ముడు తనకు అన్యాయం జరుగుతుందని విడిపోతానంటే పెద్దలు వేరు చేస్తారని, అలాగే తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలు అన్నదమ్ముల్లా విడిపోవాలని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని యుపిఎ ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలో చేర్చినప్పుడు గానీ పలు సందర్భాల్లో కాంగ్రెసు హామీ ఇచ్చినప్పుడు గానీ సమైక్యవాదం ముందుకు రాలేదని, అప్పుడు రాని సమైక్యవాదం ఇప్పుడు రావడంలో అర్థం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications