విభజన శాస్త్రీయంగా జరగాలి: గాదె

రాష్ట్రాభివృద్ధిపై తాము శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయలేదని ఆయన చెప్పారు. తాము ఈ విషయంలో ఎవరినీ డిమాండ్ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్టం ప్రాంతాలవారీగా ఎలా అభివృద్ధి చెందిందో వివరాలు అందించాలని మాత్రమే తాము అడిగినట్లు ఆయన తెలిపారు. అవసమైతే శ్వేతపత్రానికి అడుగుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications