కాంగ్రెస్సే ప్రజల పక్షం: రోశయ్య

దేశంలోని సంఘవిద్రోహ శక్తులను, విదేశీ శత్రువులను అంతమొందించే శక్తి కూడా ఒక్క కాంగ్రెసుపార్టీకే ఉందని ఆయన చెప్పారు. దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో తమ పార్టీ లాగా మరే పార్టీ కూడా కల్పించలేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధినేత సోనియా గాంధీని విదేశీ మహిళగా అభివర్ణిస్తుండడాన్ని ఆయన వ్యతిరేకించారు. తమ నేత సోనియా విదేశీ మహిళ అని విమర్శించే వారు కాంగ్రెసు పార్టీ వ్యవస్థాపకులు విదేశీయులేనని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications