ఒయు విద్యార్థుల దీక్షలు భగ్నం

ఆమరణ దీక్షలు చేస్తున్న విద్యార్థులను బలవంతంగా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవరణలోకి పోలీసులను అనుమతించలేదు. భారీగా పోలీసులను మోహరించారు. హాస్టళ్లను మూసేశారు. అయితే, హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పు పట్టారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని వారు చెప్పారు. హాస్టళ్లను మూసివేయవద్దని కోర్టు ఆదేశించినా తిరిగి అదే చర్యకు పూనుకుందని వారన్నారు.












Click it and Unblock the Notifications