విజయవాడలో వైఎస్ సంస్మరణ సభ సందేహమే

అక్టోబర్ రెండోతేదీన స్వర్ణవేదికలో, నవంబర్ రెండున శేషసాయి కల్యాణమండపంలో, డిసెంబర్ రెండున గుణదలలో కార్యక్రమాలు జరిగా యి. అయితే జనవరి రెండో తేదీన వైఎస్ సంస్మరణ కార్యక్ర మం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేప«థ్యంలో హైదరాబాద్ లో ఎప్పుడు ఏవిధంగా రాజకీయ వాతావరణం మారుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications