తెలంగాణ కోసం అర్ధరాత్రి నుంచి ఆటోల బంద్

నెల రోజులుగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న తరుణంలో కేంద్రం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రాజకీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తక్షణం పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications