ఉస్మానియా హాస్టళ్ల మూసివేతకు హైకోర్టు బ్రేక్

ఇదిలా వుంటే, మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు స్టాలిన్ తో పాటు మరో విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఆరెస్టులను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఉస్మానియాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ మంగళవారం పరామర్శించారు.












Click it and Unblock the Notifications