మోహన్ బాబుపై నాన్ బెయిలబుల్ వారంట్

విశ్వవిద్యాలయాల్లో ఉన్నది విద్యార్థులు కారని మోహన్ బాబు ఇటీవల వ్యాఖ్యానించారు. మహిళలపై కూడా మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల తన కుమారుడు మనోజ్ షూటింగ్ ను తెలంగాణ ఆందోళనకారులు అడ్డుకోవడంపై మోహన్ బాబు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై, తెలంగాణ ఆందోళనకారులపై, తెలంగాణ విద్యార్థులపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications