సిఎస్ గా రమాకాంత్ స్థానంలో ఎస్వీ ప్రసాద్

ఎస్వీ ప్రసాద్ దశాబ్దం పాటు నలుగురు ముఖ్యమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేశారు. ఆయన 1975కు బ్యాచుకు చెందిన ఐఎఎస్ అధికారి. ప్రసాద్ కు వివాదరహితుడిగా పేరుంది. నిజానికి రమాకాంత్ రెడ్డి పదవీ కాలం మూడు నెలల కిందటే ముగిసింది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కె. రోశయ్య నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications