మీ సైట్ లో ప్రాంతీయ వార్తా విశేషాలు పంచుకోడానికి కొత్త మార్గమిది

ఇంగ్లీషులో కానీ, తమిళ, హిందీ, కన్నడ, తెలుగు, మలయాళం భాషల్లో కానీ సినిమాల, నటీనటుల, ప్రముఖ వ్యక్తుల, వార్తల, ఇతర విశేషాలు మీ బ్లాగ్ లో వచ్చినప్పుడు మీ పాఠకులు ఆ విషయంలోకి వెళ్ళి వన్ ఇండియా లోని పాఠకుల పోస్ట్ లను, ఇతర సంబంధిత సమాచారాన్ని ఇతర పాఠకులతో పంచుకోవచ్చు.
మీరు చేయవలసిందల్లా మీ బ్లాగ్/ వెబ్ సైట్ కు హోవర్ విడ్జెట్ ను యాడ్ చేసుకోండి. వెంటనే మీ పాఠకులకు తాజా వార్తా విశేషాలు, ఆసక్తికరమైన కథనాలు అందుతాయి.
మరిన్ని వివరాలకు ఇక్కడ డెమోను చూడండి http://start.hover.in/oneindia
మీ సైట్ కు స్క్రిప్టును యాడ్ చేసుకోవాలంటే ఇలా చేయండి https://www.oneindia.com/widgets/hover/












Click it and Unblock the Notifications