మహా గర్జన రద్దు కాదు: ఉస్మానియా జెఎసి

మహా గర్జన సమావేశానికి వివిధ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు ఏ విధమైన ఆటంకాలు రాకుండా తెలంగాణ రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవాలని, విద్యార్థులను దగ్గరుండి సమావేశానికి వచ్చేలా చూడాలని ఆయన కోరారు. మహా గర్జన సమావేశానికి జాతీయ నాయకులతో పాటు తెలంగాణ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు కూడా హాజరవుతారని ఆయన చెప్పారు. మజ్లీస్ కు చెందిన అసదుద్దీన్ ఓవైసీ గానీ అక్బరుద్దీన్ ఓవైసీ గానీ తమ పదవులకు రాజీనామా చేసి గర్జనకు రావాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై కాలయాపనను సహించబోమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications