హైదరాబాద్ : తెలంగాణ సాధనకు సాయంత్రం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న విద్యార్థి మహాగర్జనకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.తెలంగాణలోని అన్నీ జిల్లాలనుంచి వేలాదిగా విద్యార్థులు సభకు తరలివస్తున్నట్టు విద్యార్థి సంఘాల ప్రతినిథులు తెలిపారు. సభకు వచ్చేవారిని అడ్డుకోవద్దని వారు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇదిలావుండగా డీఐజీ ప్రవీణ్‌కుమార్ సభాప్రాంగణాన్ని పరిశీలించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి