ఆ మూడు పార్టీలదే పాపం: జూలకంటి రంగారెడ్డి

తెలంగాణ వెనకబాటుకు, అన్యాయానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలేనని, దాని వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణ అన్యాయానికి కారణమని, వారే సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని తాము రేపటి సమావేశంలో చెబుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications