సెక్స్ సైన్స్ డాక్టర్ సమరంకు 6 న పౌర సన్మానం

నగర మేయర్ ఎంవీ రత్నబిందు, ఎన్‌టిఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేణుగోపాలరావు, ఐఎంఏ జాతీయ కో ఆర్డినేటర్ డాక్టర్ ఎన్ అప్పారావు, రోటరీ గవర్నర్ కిశోర్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొంటారని వారు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో మాజీ ఎంపిీ చెన్నుపాటి విద్య, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఇండ్లా రామసుబ్బారెడ్డి, డాక్టర్ అప్పారావు, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, డాక్టర్ టీఎస్ రావు, ఐఎంఏ విజయవాడ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ త్రిమూర్తిరావు, డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications