లగడపాటి రాజగోపాల్ కాళ్లు మొక్కిన తెలంగాణవాదులు

లగడపాటి కాళ్లకు కొంత మంది తెలంగాణవాదులు దండాలు పెట్టడంపై తెలంగాణ జెఎసి తీవ్రంగా ప్రతిస్పందించింది. తెలంగాణవాదులు ఎవరికీ దండాలు పెట్టాల్సిన అవసరం లేదని, ఎవరినీ వేడుకోవాల్సిన అవసరం లేదని విజ్ఞప్తి చేసింది. పోరాటం ద్వారా తెలంగాణను సాధించుకుందామని స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications