రాణా లీడర్ షూటింగ్ కు తెలంగాణ దెబ్బ

రామగుండం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం ఇక్కడికి చేరుకుంది. లోకేషన్స్ చూసుకుని సోమవారం ఉదయం షూటింగ్ కు సమాయత్తమయ్యారు. ఈ సమయంలో తెలంగాణ ఆందోళనకారులు అక్కడికి చేరుకుని షూటింగ్ ను అడ్డుకున్నారు. జై తెలంగాణ నినాదాలు చేశారు. హీరో రాణాతో కూడా జై తెలంగాణ నినాదాలు చేయించారు.












Click it and Unblock the Notifications