వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ చర్చల స్థలికి మీడియా దూరం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు మార్దదర్శకాల రూపకల్పనకే ఈ సమావేశం జరుగుతున్నట్లు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు నిర్దిష్ట కాలపరిమితిని కూడా ఈ సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉంది. తెలంగాణపై రెండో ఎస్సార్సీని నియమించాలా, మంత్రుల కమిటీని వేయాలా అనే విషయాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాజకీయ పార్టీల ముందు పెట్టే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని తేల్చుకోవాలని సూచించే అవకాశం ఉంది.
Comments
Story first published: Tuesday, January 5, 2010, 10:36 [IST]