సినీ పరిశ్రమ చెన్నై పోతుంది: చిరంజీవి

సమాజం పట్ల, ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహించాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉందని ఆయన అన్నారు. ప్రజా జీవనం స్తంభించే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించకూడదని ఆయన అన్నారు. మంగళవారంనాటి సమావేశం ఒక నిర్ణయం తీసుకునే దిశగా తొలి అడుగని, ఇది శుభపరిణామమని ఆయన అన్నారు. మంగళవారంనాటి సమావేశానికి ముగ్గురు ప్రతినిధులను అనుతించి ఉంటే తెలంగాణ ప్రతినిధిని చేర్చి ఉండేవారమని ఆయన అన్నారు. తెలంగాణ అభిమానులు కూడా తన వెంట ఉంటారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications