బుర్జ్ లో రూ. 114 కోట్లకు ఎన్నారై ఫ్లోర్స్

మెడికల్ రిప్రజెటెంటివ్ స్థాయి నుంచి 67 ఏళ్ల శెట్టి కోటీశ్వరుడి అవతారం ఎత్తాడు. అతనికి ఇంకా అపార్టుమెంట్లు ఉన్నాయో చెప్పడం కూడా కష్టమేనని ఆంటున్నారు. ఒక్కో ఫ్లోర్ కు దాదాపు 57 కోట్ల రూపాయల ధర పలుకుతుంది. ఆ రెండు ఫ్లోర్లతో పాటు అపార్డు మెంట్లు ఫిబ్రవరిలో అతని చేతికి వస్తాయి.












Click it and Unblock the Notifications