ఆర్య 2ను అడ్డుకుంటాం: విద్యార్థుల జెఎసి

తాము సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదని, తెలంగాణవాదానికి మద్దతివ్వనివారి సినిమాలను మాత్రమే అడ్డుకుంటామని వారు చెప్పారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని మాత్రమే అడ్డుకుంటామని వారు చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట కాలపరిమితి ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందని వారు చెప్పారు. తమ ఉద్యమం శాంతియుతంగానే సాగుతుందని వారన్నారు.












Click it and Unblock the Notifications