తెలంగాణలో మావోల పాత్ర లేదు: పాల్వాయి గోవర్దన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజకీయ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రతినిధులు అందరూ రాజీనామాలు ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. ఉద్యమంలో పట్టువిడుపులుండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్దిష్ట కాల పరిమితి విధిస్తూ తెలంగాణపై ఒక కమిటీ వేస్తారని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications