విశ్వాస పరీక్ష నెగ్గిన సొరేన్ ప్రభుత్వం

జార్ఖండ్ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 4వ తేదీన ప్రారంభమయ్యాయి. బుధవారం స్పీకర్ ఎన్నిక జరిగింది. బిజెపికి సిపి సింగ్ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిజెపి, అఖిల జార్ఖండ్ విద్యార్థుల సంఘం, జనతాదళ్ (యు)ల మద్దతుతో సొరేన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications