రాష్ట్ర ప్రజలకు సోనియా శాంతి పిలుపు

తెలంగాణ సమస్యకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. రెండు మూడు రోజుల్లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై కమిటీ వేసే విషయం సోనియాతో చర్చల్లో ప్రస్తావనకు రాలేదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సోనియా చెప్పారని ఆయన అన్నారు. కాగా, డిఎస్ కేంద్ర ప్రభుత్వానికి చెందిన పి. చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ తదితర నేతలను కలిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications