బాబుకు రాష్ట్రం ఇప్పుడు గుర్తొచ్చందా: బొత్సా సత్యనారాయణ

చంద్రబాబుది రాజకీయ దివాళాకోరుతనమని ఆయన అన్నారు. రిలయన్స్ పై దాడులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడం భాగంగా చూడకూడదని ఆయన అన్నారు. అందరూ ఏదో గూడుపుఠానీ చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. చంద్రబాబు వ్యక్తిత్వానికి తగినట్లుగా మాట్లాడడం లేదని ఆయన అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తిన్నదని చంద్రబాబు అనడాన్ని ఆయన తప్పు పట్టారు. దాడులు ఒక్క హైదరాబాదులోనే జరగలేదని, రాష్ట్రమంతా జరిగాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications