సాక్షి టీవీ చానెల్ పై ఎఫ్ ఐఆర్ నమోదు

వైయస్ రాజశేఖర రెడ్డి మృతి వెనక కుట్ర ఉందంటూ రష్యాకు చెందిన ది ఎగ్జైల్డ్ వెబ్ సైట్ కథనాన్ని తీసుకుని టీవీ5, ఎన్టీవి, సాక్షి వార్తాకథనాలను ప్రసారం చేసిన విషయం తెలిసిందే. టీవి5 జర్నలిస్టులు ఇద్దరిని పోలీసులు అరెస్టు కూడా చేశారు. సాక్షి టీవీ ప్రతినిధులను ముగ్గురిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, టీవీ5 ప్రతినిధులు బ్రహ్మానంద రెడ్డి, వెంకటకృష్ణలను సిఐడి పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications