వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు ఒప్పుకున్న ది హిందూ దినపత్రిక

By Pratap
|
Google Oneindia TeluguNews

The Hindu
హైదరాబాద్: ది హిందూ ఆంగ్లదినపత్రిక తప్పు చేస్తుందంటే నమ్మడం కష్టం. కానీ తప్పు చేసింది. ఆ తప్పును అంగీకరించింది కూడా. హైదరాబాదులో ఇద్దరు టీవీ5 ఎడిటర్ల అరెస్టుకు బదులు ఇద్దరు టీవీ9 ఎడిటర్ల అరెస్టు అంటూ ది హిందూ వార్తాకథనాన్ని ప్రచురించింది. దీనికి టీవీ9 యాజమాన్యం తీవ్ర నిరనస వ్యక్తం చేసింది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో ది హిందూ తన తప్పును అంగీకరించి, దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ గ్రూప్ సంస్థలపై దాడికి దారి తీసిన ది ఎగ్జైల్డ్ వార్తాకథనంపై సిఐడి పోలీసులు టీవీ5 ఎడిటర్లను అరెస్టు చేశారు. అయితే తమ స్పెషల్ కరస్పాండెంట్ టీవీ9 ఎడిటర్లు అని రాశాడని చెప్పుకుంది. కేసు నమోదు చేసిన చానెళ్లలో టీవీ9 లేదని వివరణ ఇచ్చుకుంది. ది హిందూ ఎడిటర్ - ఇన్ - చీఫ్ ఈ వివరణ ఇచ్చారు,

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X