ఎస్సై హత్యకేసులో దర్యాప్తులో ప్రగతి, అరెస్టులు

చెన్నైలో టీనగర్ ఫ్లవర్ బజార్ ప్రాంతాలలోని నలుగురు పోలీసు డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. చెన్నై టీనగర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సంపత్ కుమార్, రైల్వే ఎస్పీగా బదిలీ అయ్యారు. చెన్నై టీనగర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సంపత్ కుమార్, రైల్వే ఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడున్న పన్నీర్ సెల్వం దక్షిణ చెన్నై ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. దక్షిణ చెన్నై డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న షణ్ముగ వేల్, ఫ్లవర్ బజార్ డిప్యూటీ కమిషనర్‌గా, ఫ్లవర్ బజార్ డిప్యూటీ కమిషనర్ పెరియప్పా, టీనగర్ డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈమేరకు హోం శాఖ కార్యదర్శి మాలతి ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications