నా రాజీనామాపై రాజకీయం వద్దు: అమర్ సింగ్

తన భార్య పంకజ, స్నేహితులు అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, జయప్రదలను అడిగి తాను ఈ నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. అనారోగ్యం కారణంగా హాజరు కాకపోతే దాన్ని రాజకీయ తంత్రంగా పేర్కొనడంలో అర్థం లేదని ఆయన అన్నారు. తనకు ములాయం సింగ్ పై గౌరవం ఉందని, తాను ఎవరిపై కూడా ఆరోపణలు చేయలేదని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications