ధనరాజ్ కు కఠిన శిక్ష పడాలి: ఎమ్మెల్యే వంగా గీత

ఇటువంటి వ్యక్తులపై పార్టీ అధినేత చిరంజీవి తక్షణ చర్యలు తీసు కోవడం అభినందనీయమన్నారు. ధన రాజ్‌కు శిక్ష పడే వరకు బెయిల్‌పై విడు దల కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ధనరాజ్ మహిళలపై వ్య వహరించిన తీరును ధైర్యంగా బయట పెట్టిన 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' చానల్‌ను ఆమె అభినందించారు. సమాజంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌తోపాటు ఆంధ్రజ్యోతి దినపత్రిక బాధ్యతగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications