బెజవాడ కనకదుర్గ గుడి వద్ద జల ప్రళయం

భౌగోళికంగా కనకదుర్గ గుడి విజయవాడ మొతానికి ఎత్తులో ఉంది. టోల్ గేట్ ప్రాంతం కూడా ఎత్తే. అందువల్లనే ఇక్కడ పొంగిన నీళ్ళు పాత నగరాన్ని ముంచెత్తాయి. ఈ ప్రమాదానికి మునిసిపల్, వాటర్ వర్క్స్ శాఖల అధికారులు బాధ్యులని రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications