ఎన్టీఆర్ అదుర్స్ ను ఆడనివ్వం: కవిత

కాగా, అదుర్స్ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని తెలంగాణ విద్యార్థుల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) కూడా హెచ్చరించింది. అదుర్స్ సినిమా విడుదలకు ఆటంకాలు కలిగించవద్దని తెలుగు నిర్మాతల మండలి తెలంగాణవాదులను కోరుతున్నారు. సినిమాకు ఏ విధమైన ఆటంకం కలిగించకుండా తాము తెలంగాణ వాదులతో మాట్లాడాలని కూడా యోచిస్తున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications