సిపిఐ నారాయణ విజయవాడలో తెలంగానం

తెలంగాణ రాష్ట్రాన్ని సిపిఎం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కమ్యూనిస్టులకు ఒకనాటి కంచుకోట అయిన విజయవాడలో సిపిఐ నారాయణ తెలంగాణకు అనుకూలంగా స్పష్టంగా మాట్లాడడం గమనించదగినది. సిపిఐకి అనుబంధంగా ఉన్న జర్నలిస్టు సంఘాలు కూడా ఇప్పుడు గట్టిగా తెలంగాణ నినాదాన్ని విన్పిస్తున్నాయి. ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న ఆంధ్ర జర్నలిస్టులు కూడా అదే దారిలో వెళ్తున్నారు.












Click it and Unblock the Notifications