అదుర్స్ విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

డిజిపి నివేదికతో సంతృప్తి చెందిన హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమాను ఎక్కువ థియేటర్లలో కాకుండా ఒకటి రెండు థియేటర్లలో విడుదల చేస్తే తాము భద్రత కల్పిస్తామని డిజిపి హామీ ఇచ్చారు. థియేటర్ యజమానులు తమకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీసు స్టేషన్లలో లిఖిత పూర్వక విజ్ఞప్తిని సమర్పించాలని డిజిపి సూచించారు.












Click it and Unblock the Notifications