ఆస్ట్రేలియాలో మరో భారతీయుడిపై దాడి

బాధితుడు పోలీసులకు ఫోన్ చేశాడు. వారు తాపీగా 40 నిమిషాల తర్వాత అక్కడికి చేరుకున్నారు. దాడికి గురైన భారతీయుడు 11 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. వీపు, మెడ, తలపై అతనికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.












Click it and Unblock the Notifications