తెలంగాణపై శాశ్వత పరిష్కారం: సిఎం

ప్రస్తుత సమస్యకు హేతుబద్ద పరిష్కారం ఏముంటుందనే ప్రశ్నకు తమ చేతుల్లో ఏమీ లేదని, కేంద్రమే వివిధ కోణాల్లో ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ఇక్కడ కూర్చుని అవుననో, కాదనో చెప్పేది కాదని, తానో మరొకరో చేసేదైతే ఏదో ఒకటి ఆలోచించేవాళ్లమని, ఇది కేంద్రం దృష్టి పెట్టి పరిష్కరించాల్సిన అవసమని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అంశాన్ని కేంద్రానికి వదిలేయాలని ఆయన అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications