వరంగల్ జిల్లాలో వీర తెలంగాణ షూటింగ్ సందడి

తెలంగాణ పోరాటంలో జరిగిన ఘటనల ఆధారంగా చిత్రీక రించారు. షూటింగ్ జరుగుతున్న తరుణంలో గ్రామస్తులు నాటి విశేషాల ను నెమరువేసుకున్నారు. బురుజుపై నుంచి రజాకార్లను ఎదుర్కొనే సన్నివే శాలను చిత్రీకరించారు. కామారెడ్డి గూడెం బస్ స్టేజీవద్ద సోమవారం వీర తెలంగాణ సినిమాషూటింగ్‌ను చిత్రీక రించారు. సినీనటుడు ఆర్.నారాయ ణమూర్తి నేతృత్వంలో బందగీ సమా ధి, సీపీఐ స్మారక స్థూపాన్ని చిత్రీకరిం చారు.












Click it and Unblock the Notifications