ఎన్టీఆర్ అదుర్స్ పై వెనక్కి తగ్గం: తెరాస

జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సమైక్యాంధ్ర అంటున్నారని, మామ నారా చంద్రబాబు నాయుడు ఏమీ చెప్పకుండా ఇంట్లో కూర్చున్నారని, ఇటువంటి స్థితిలో ఎన్టీఆర్ తాను ఈ గడ్డ మీద పుట్టానని చెప్తే సరిపోదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రావాల్సిందేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications