పార్టీని వీడడానికి వెనకాడం: జానా

రాజీనామాలపై జెఎసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజీనామాలపై తమకు కొంత సమయం కావాలని తెలుగుదేశం, కాంగ్రెసు కొంత సమయం కావాలని అడిగినట్లు సమాచారం. దీంతో రాజీనామాలపై చర్చకు తెలంగాణ జెఎసి రాజకీయ స్టీరింగ్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. జెఎసి నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ ప్రకటించాయి. జనవరి 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు విద్యార్థుల గ్రామాల పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 7వ తేదీన పది లక్షల మందిని సమీకరించి సభ నిర్వహించాలని నిర్ణయించే అవకాశం కూడా ఉంది.












Click it and Unblock the Notifications