ఆంధ్రప్రదేశ్ లో సూర్యగ్రహణం 11 నిమిషాలు

విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రిల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది. హైదరాబాదులో పాక్షికంగా కనిపిస్తుంది. హైదరాబాదులోని నిజామియా అబ్జర్వేటరీలో ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. మళ్లీ 2020 వరకు ఇటువంటి సూర్యగ్రహణం ఏర్పడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.












Click it and Unblock the Notifications