జ్యోతిబసు ఆరోగ్యం మరింత విషమం

బసు ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, హెమో డైనమిక్ సిస్టం పూర్తిగా విఫలమైనట్లు వారన్నారు. గుండె, కాలేయం కూడా చెడిపోయినట్లు వారు తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి జ్యోతిబసు కుటుంబ సభ్యులను వైద్యులు పిలిచారు. రక్తం పోటు అకస్మాత్తుగా పడిపోయింది. కొత్త మందులతో రక్తంపోటు శనివారం కాస్తా మెరుగ్గా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications