ఆసీస్ బార్ లోకి ఇండియన్స్ కు నో ఎంట్రీ

వివరణ ఏదీ ఇవ్వకుండా కస్టమర్లను వెనక్కి పంపవచ్చునని అన్ని బార్ల వద్ద నోటీసులు పెట్టారు. తాము బార్ లోకి ప్రవేశించే సమయంలో చాలా మంది ఉన్నారని, మీరు లోనికి రావడానికి వాళ్లు తమకు చెప్పారని పాఠక్ చెప్పారు. తాము పది నిమిషాల పాటు నిరీక్షించామని, తమ ముందే మిగతా వాళ్లు లోనికి వెళ్లారని ఆయన చెప్పారు. 20 నిమిషాల తర్వాత పోలీసు వచ్చాడని, తాము పరిస్థితిని వివరించామని, అయితే ఇది జాతి వివక్షకు సంబంధించింది కాదని పోలీసు చెప్పాడని అగర్వాల్ వివరించారు.












Click it and Unblock the Notifications