యువత కదిలితే వచ్చే శతాబ్దం మనదే: అద్వానీ

Advani
ముంబై: వచ్చే శతాబ్దం భారతదేశానిదేనని బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ విశ్వాసం వ్యక్తం చేశారు. "వచ్చే శతాబ్దం మన దేశానిదే. యువత నుంచి చాలా ఆశిస్తున్నాను. మా నమ్మకాన్ని వారు నిలబెడతారని భావిస్తున్నాను' అని ఆయన అన్నారు. చెంబూర్‌లో వివేకానంద ఎడ్యుకేషన్‌ సొసైటీ, భారతీయ సింధు సభ ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అద్వానీ పాల్గొన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం విఫలమయిందని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ విమర్శించారు. కేంద్రం చేతగానితనమే ధరల పెరుగుదలకు కారమని ఆదివారం ఇండోర్ లో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.

పది రోజుల్లో ధరల తగ్గించేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌ పవార్‌ చెప్పారని, ఆరు నెలల ముందే మేలుకుని ఉండాల్సిందని చౌహాన్‌ చురక అంటించారు. నిత్యావసరాల ధరల పెరుగులకు వ్యతిరేకంగా తమ పార్టీ తరపున ఆందోళన చేపడతామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+