ఆయుర్వేదం, యోగాపై అమెరికా అధ్యయనం

ఈ మేరకు అమెరికాలోని భారత సంతతి వైద్యుల సంఘం సహ వ్యవస్థాపకుడు నవీషా చెప్పారు. పర్యటన ప్రారంభంలో ఈ బృందం జైపూర్‌లోని ఆయుర్వేద వైద్య కళాశాలను సందర్శిస్తుంది. భారత ప్రభుత్వ ఆహ్వానం మేరకే ఈ బృందం రానుంది. వీలైతే ఆయుర్వేదాన్ని అమెరికా వైద్యవిధానంలో ప్రవేశపెట్టడం ఈ పర్యటన ముఖ్యోద్దేశం.












Click it and Unblock the Notifications