తిరుమలలో భారీగా భక్తజనం, వసతికి ఇబ్బందులు

మరో రెండు, మూడు రోజులు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. రద్దీ పెరగుతుండడంతో భక్తుల కష్టాలు కూడా పెరుగుతున్నాయి. దర్శనానికే కాక, వసతి, ఇతర సౌకర్యాలకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. మరో వైపు లడ్డూల కొరత కూడా ఉంది.












Click it and Unblock the Notifications