తెలంగాణ ప్రాంత పరీక్షా పత్రాలు మాకే ఇవ్వండి: లెక్చరర్లు

తెలంగాణ లెక్చరర్ల ఫోరం ప్రతినిధులు ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంతో 15 రోజులపాటు పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో వార్షిక పరీక్షలను 15 రోజుల పాటు వాయిదా వెయ్యాలని ఇప్పటికే ఆ శాఖ కార్యదర్శిని కోరామన్నారు. తమ వినతిని ప్రభుత్వం మన్నించకుంటే ముట్టడి ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications