"ద్రౌపది" ని చదవని వారే విమర్శిస్తున్నారు: యార్లగడ్డ

ఏడాదిన్నర క్రితమే ఈ పుస్తకం రష్యన్, హిందీభాషల్లోకి తర్జుమా అయిందని వెల్లడించారు. ద్రౌపది మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఈ నవలను అక్కడి ప్రజలు చదివి ఎంతో సంతోషిస్తే, అస్సలు పుస్తకం చదవని వ్యక్తులే తనపై విమర్శలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ద్రౌపది గత రెండు జన్మల్లో శారీరక సుఖం పొందలేదని, శివుడి వరంతో ఆమెకు ఆ తర్వాత జన్మలో ఐదుగురు భర్తలు లభించారని యార్లగడ్ద రాశారు.












Click it and Unblock the Notifications